సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) 10వ తరగతి మరియు 12వ తరగతి అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ 10, 12 Class CBSE Admit Card 2026 Download కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి మరియు 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17, 2026వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.
10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17, 2026వ తేదీన మొదలై మార్చి 18, 2026 వ తేదీ వరకు జరగనున్నాయి.
12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17, 2026వ తేదీన మొదలై ఏప్రిల్ 10, 2026వ తేదీ వరకు జరగనున్నాయి.
అయితే CBSE (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) ముందుగా ప్రకటించిన పరీక్షా తేదీలలో కొన్ని మార్పులు చేసింది. మార్చి 3, 2026వ తేదీన జరగవలసిన పరీక్షలను వాయిదా వేసింది.
మార్చి 3, 2026వ తేదీన జరగవలసిన 10వ తరగతి పరీక్షను మార్చి 11, 2026వ తేదీకి వాయిదా వేసింది.
మార్చి 3, 2026వ తేదీన జరగవలసిన 12వ తరగతి పరీక్షను ఏప్రిల్ 10, 2026వ తేదీకి వాయిదా వేసింది.
పదవ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు.
అయితే CBSE Admit Card 2026లు విడుదల కావడం జరిగింది. విద్యార్థులు తమ 10, 12 Class CBSE Admit Card 2026 లను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.
10, 12 Class CBSE Admit Card 2026 Download

రెగ్యులర్ అభ్యర్థులు స్వయంగా తమ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోలేరు. రెగ్యులర్ అభ్యర్థులు తమ పాఠశాల వద్ద అడ్మిట్ కార్డును తీసుకోవాలి.
ఎవరైతే ప్రైవేట్ అభ్యర్థులు ఉంటారో అటువంటి వారు అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు ముందుగా CBSE అఫీషియల్ వెబ్సైట్ అయిన https://www.cbse.gov.in/ లోకి వెళ్లండి. వెబ్సైటు హోమ్ పేజీలో అడ్మిట్ కార్డ్ సెక్షన్ లోకి వెళ్ళండి. తర్వాత వారు అడిగిన డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి.
అడ్మిట్ కార్డు లేనిది అభ్యర్థులు పరీక్ష రాయలేరు.
Official Website: https://www.cbse.gov.in/
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు మీకు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |