గ్రూప్ డి సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల! RRB Group D City Intimation 2026 In Telugu
RRB Group D City Intimation 2026 In Telugu: RRB Group D Notification 2026 కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముఖ్య సమాచారం. ప్రస్తుతం ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షలకి సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు ఓపెన్ కావడం జరిగింది. అప్లై చేసుకున్న అభ్యర్థులందరూ తమ సిటీ మరియు ఎగ్జామ్ డేట్ ను చూసుకోండి. RRB Group D Notification జనవరి 2026లో విడుదల అయింది. ఈ రైల్వే గ్రూప్-డి నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు …