క్యాలీఫ్లవర్ (గోబీ) వంటకాలపై నిషేధం
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్యాలీఫ్లవర్ (గోబీ) వంటకాలను టీటీడీ నిషేధించింది.
ఇటీవల క్యాలీఫ్లవర్ లో పురుగులు ఉన్నట్లు గమనించామని టీటీడీ అధికారులు తెలిపారు. అందుచేత భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని క్యాలీఫ్లవర్ (గోబీ) వంటకాలను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు టిటిడి అధికారులు ప్రకటించారు.
ఏప్రిల్ 2027 నుండి ప్లాస్టిక్ కరెన్సీ ప్రారంభం
తిరుమలలోని హోటల్ లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో క్యాలీఫ్లవర్ (గోబీ) వంటకాలు అమ్మడాన్ని నిలిపివేయాలని ఆదేశాలు ప్రకటించారు.
అయితే ఇదివరకే తిరుమలలోని హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లలో చైనీస్ వంటకాలను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.
1 thought on “టీటీడీ సంచలన నిర్ణయం! క్యాలీఫ్లవర్ (గోబీ) వంటకాలపై నిషేధం”