ఇంటర్ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదల! AP Inter Time Table 2027
AP Inter Time Table 2027 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026 – 27 సంవత్సరానికి సంబంధించి ఇంటర్ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ ను విడుదల చేశారు. ఈ AP Inter Time Table 2027 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 24, 2027 వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 24 నుండి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 25 …