దసరా సెలవులు పది రోజులు కాదు! Dussehra Holidays In AP 2026

Dussehra Holidays In AP 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి దసరా సెలవులను ప్రకటించింది. Dussehra Holidays In AP 2026 సెలవులకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులకు తీపి కబురు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేసింది.

2027 ఏప్రిల్ నుండి దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ

సాధారణ దసరా సెలవులతో పాటు ఆధారంగా రెండు రోజులు సెలవులకు ఆడ్ అయ్యాయి. దీంతో పాఠశాల విద్యార్థులకు పండుగనే చెప్పొచ్చు.

Dussehra Holidays In AP 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 21 వరకు ప్రకటించింది. అయితే 10, 11వ తేదీలు రెండవ శనివారం, ఆదివారం కావడంతో దసరా సెలవులకు ఆడ్ అయ్యాయి. మొత్తంగా 12 రోజులు సెలవులు పాఠశాల విద్యార్థులకు రానున్నాయి.

తిరిగి పాఠశాలలు అక్టోబర్ 22వ తేదీన ప్రారంభం కానున్నాయి.

ప్రతి సంవత్సరం పది రోజులు సెలవులు రాగా, ఈ సంవత్సరం 12 రోజులు సెలవులుగా రానున్నాయి.

Whatsapp Channel

1 thought on “దసరా సెలవులు పది రోజులు కాదు! Dussehra Holidays In AP 2026”

Leave a Comment