AP DSC Notification 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ కి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వచ్చేనెల అక్టోబర్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ AP DSC Notification 2026 నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే టీచర్ల ఖాళీల వివరాలను సేకరించింది. అవసరమైన పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

దసరా సెలవులు క్యాలెండర్ విడుదల
వచ్చే అక్టోబర్ 15, 2026వ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. టీచర్ల పోస్టులతో పాటు డైట్, ఎన్సీఈఆర్టీ, ఇంటర్మీడియట్ లైబ్రరీయన్ నోటిఫికేషన్ లు కూడా భర్తీ చేయనున్నారు.
అక్టోబర్ 15, 2026వ తేదీన 2500+పోస్టులతో నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు సమాచారం.
అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఒక డీఎస్సీ ని పూర్తి చేసింది.