మిలాద్ ఉన్ నబి సెలవు తేదీ మార్పు! Milad-un-Nabi Holiday Change

Milad-un-Nabi Holiday Change

Milad-un-Nabi: మిలాద్ ఉన్ నబి సెలవు తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. వక్ఫ్ బోర్డు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు తేదీని సవరించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మిలాద్ ఉన్ నబి పబ్లిక్ హాలిడే ఆగస్టు 25, 2026గా ఉంది. చంద్రవంక ఆధారంగా పండుగ ఆగస్టు 26 పడుతుందని వక్ఫ్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది.

2027 ఏప్రిల్ నుండి దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ

వక్ఫ్ బోర్డు సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మిలాద్ ఉన్ నబి సెలవు తేదీని ఆగస్టు 25, 2026 తేదీ నుండి ఆగస్టు 26, 2026 వ తేదీ బుధవారానికి మార్చింది.

అటు తెలంగాణలో కూడా ఆగస్టు 26, 2026వ తేదీన పబ్లిక్ హాలిడే ఉంది.

whatsapp channel

Leave a Comment