భారీగా తగ్గిన బంగారు ధరలు! Gold Rates In Telugu October 2026

Gold Rates In Telugu October 2026

అక్టోబర్ 23, 2026 వ తేదీ శుక్రవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ Gold Rates In Telugu October 2026 కి సంబంధించి చూద్దాం.

గురువారం నాడు 24 క్యారెట్ల 10 గ్రాములు 1,44,380 రూపాయలుగా పలికిన బంగారం ధర, శుక్రవారం నాడు 24 క్యారెట్ల బంగారం ధర 1,42,480 రూపాయలకి పడిపోయింది. అంటే 1900 రూపాయలు తగ్గింది. అలాగే నిన్న గురువారం నాడు కూడా బంగారం ధర 1700 రూపాయలు తగ్గింది.

AP Inter Time Table 2027

అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ధర 1,32,350 రూపాయల నుండి 1,30,600 రూపాయలకి పడిపోయింది. అంటే శుక్రవారం నాడు 1750 రూపాయలు తగ్గింది. అలాగే గురువారం నాడు 1550 రూపాయలు తగ్గింది.

అలాగే వెండి ధరలు కూడా కిలో పైన శుక్రవారం నాడు 5000 రూపాయలు తగ్గి 2,30,000 రూపాయలుగా నమోదయింది. అలాగే గురువారం నాడు కూడా 5000 రూపాయలు కిలో వెండి పై తగ్గింది.

Whatsapp Channel

Leave a Comment