ఇంటర్ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదల! AP Inter Time Table 2027

AP Inter Time Table 2027

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026 – 27 సంవత్సరానికి సంబంధించి ఇంటర్ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ ను విడుదల చేశారు. ఈ AP Inter Time Table 2027 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 24, 2027 వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 24 నుండి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 25 నుండి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మూడు గంటల సేపు పరీక్షను నిర్వహించడం జరుగుతుంది.

ఏప్రిల్ 2027 నుండి ప్లాస్టిక్ డబ్బులు ప్రారంభం

ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ జనరల్ కోర్సులకు ఫిబ్రవరి 1, 2027వ తేదీ నుండి ఫిబ్రవరి 10, 2027వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

ఒకేషనల్ కోర్సులకు ప్రాక్టికల్స్ ను ఫిబ్రవరి 1, 2027వ తేదీ నుండి ఫిబ్రవరి 15, 2027వ తేదీ మధ్య నిర్వహించనున్నారు.

ఈ ప్రాక్టికల్ పరీక్షలను రోజు రెండు సెషన్ల మాదిరిగా నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ను ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్ ను మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది.

AP Inter Time Table 2027

2 thoughts on “ఇంటర్ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదల! AP Inter Time Table 2027”

Leave a Comment