ఏపీ పాలీసెట్ పరీక్ష ఫలితాలు విడుదల! AP Polycet Results 2026 In Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలీసెట్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ AP Polycet Results 2026 In Telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిసెట్ నోటిఫికేషన్ మార్చిలో విడుదల కావడం జరిగింది. ఈ ఏపీ పాలీసెట్ నోటిఫికేషన్ కోసం విద్యార్థులు మార్చి 3, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 9, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకున్నారు. ఈ ఏపీ పాలిసెట్ పరీక్ష ను ఏప్రిల్ 25, 2026వ తేదీన నిర్వహించడం …