AP 10th Results Out 2026 in telugu
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ AP 10th Results Out 2026 in telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 1, 2026వ తేదీ మధ్య జరిగాయి. ఈ పరీక్షల పేపర్ల మూల్యాంకనం ఏప్రిల్ 15, 2026వ తేదీ నాటికి పూర్తయింది. ఈ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను 6,40,916 మంది రాయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 30, 2026వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల కావడం జరిగింది. మీ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి.
అఫిషియల్ వెబ్సైట్ అయినటువంటి https://results.bse.ap.gov.in/ ఫలితాలను చెక్ చేసుకోండి. లేదా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ వివరాలు మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
1 thought on “టెన్త్ ఫలితాలు విడుదల! AP 10th Results Out 2026 in telugu”