AP 10th Supplementary fee 2026
పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఫెయిల్ అయిన విద్యార్థులకు ముఖ్య గమనిక. ఈ AP 10th Supplementary fee 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 30, 2026వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల కావడం జరిగింది. ఈ ఫలితాల్లో 85.15% మంది విద్యార్థులు పాసయ్యారు.
అయితే పదవ తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ముఖ్య గమనిక. సప్లమెంటరీ ఫీజును మే 01, 2026వ తేదీ నుండి మే 9, 2026వ తేదీ మధ్య కట్టాలి. 50 రూపాయల లేటు ఫీజుతో మే 25, 2026వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
పదవ తరగతి ఫలితాలను చెక్ చేసుకోండి.
సప్లమెంటరీ పరీక్ష లను మే 25, 2026వ తేదీ నుండి జూన్ 4, 2026 మధ్య నిర్వహించను.
రీ వెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ కోసం మే 01, 2026వ తేదీ నుండి మే 7, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి. రీకౌంటింగ్ కు సబ్జెక్టుకు 500 రూపాయలు మరియు రివెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు 1000 రూపాయలను చెల్లించాలి. విద్యార్థులు పాఠశాల వద్దకు వెళ్లి అప్లై చేసుకోండి.
ఈ సమాచారాన్ని మీతోటి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.
ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |