Annadata Sukhibhava Scheme 2026 june
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు భారీ శుభవార్త. నేడు అనగా జూన్ 20, 2026వ తేదీన రైతుల అకౌంట్లో అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను జమా చేయనుంది. ఈ Annadata Sukhibhava Scheme 2026 june కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. 2026 – 2027 సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత కింద 7,000 రూపాయలను రైతుల అకౌంట్లో వేయనున్నారు.
ఏఐ ప్రభావం.. కాలేజీల్లో 12 వేల కోర్సులు ఎత్తివేత.
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 2000 రూపాయలను వేయనున్నారు.
ఇలా సంవత్సరానికి మూడు విడుదల కింద 20,000 రూపాయలను రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జూన్ 20, 2026వ తేదీన పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలం, లింగంగుంట్లలో అన్నదాత సుఖీభవ డబ్బులులను విడుదల చేయనున్నారు. అలాగే అదే రోజున ప్రధానమంత్రి వర్యులు పశ్చిమబెంగాల్లోని తారకేశ్వర్లో పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు.
Official Website: https://annadathasukhibhava.ap.gov.in/
Bullet Card worker’s