TG 10Th Exam Fee 2026
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులు ఇప్పుడు ఫీజు చెల్లించాలి.
ఇంటర్ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్
పదవ తరగతి ఫీజును విద్యార్థులు అక్టోబర్ 30, 2026వ తేదీ నుండి నవంబర్ 16, 2026 వ తేదీ లోపు 125 రూపాయలను చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులకు ఫీజు లేదు (స్కూల్లో కనుక్కోండి.). 50 రూపాయలు లేటు ఫీజుతో నవంబర్ 16, 2026 వ తేదీ నుండి డిసెంబర్ 1, 2026 వ తేదీ లోపు అప్లై చేసుకోవచ్చు.
200 రూపాయలు లేటు ఫీజుతో డిసెంబర్ 14, 2026వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. 500 రూపాయలు లేటు ఫీజుతో డిసెంబర్ 28, 2026వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
బ్యాక్ లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ మూడు సబ్జెక్టుల వరకు 110 రూపాయలను, అంతకంటే ఎక్కువ ఉంటే 125 రూపాయలను చెల్లించి అప్లై చేసుకోవాలి.