భారీగా తగ్గిన బంగారం ధర! Gold Rate Today may 15, 2026
Gold Rate Today may వరుసగా పెరుగుతున్న బంగారం ధర ఈరోజు భారీగా తగ్గింది. తులం బంగారం పై 2200 రూపాయలకు పైగా రేటు తగ్గింది. ఈ Gold Rate Today may 15, 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. గత నాలుగు రోజుల నుండి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మే 11, 2026వ తేదీ నుండి బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి. అయితే తాజాగా ఈరోజు మే 15, 2026వ తేదీన …