పీఎం: ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్! పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు శుభవార్త

ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శుభవార్త తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఉచితంగా ఆన్లైన్ క్లాసులనూ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని కోచింగ్ సెంటర్లు వేల కోట్ల రూపాయలను దోచుకుంటున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. కోచింగ్ సెంటర్ల వల్లే నీట్ పేపర్ కూడా లీక్ అయిందని తెలిపారు.

ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నూతన ఆలోచన చేసింది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ ను అందించాలని నిర్ణయించుకుంది. త్వరలోనే ఉచిత ఆన్లైన్ కోచింగ్ ను ప్రారంభిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.

పేద, మధ్యతరగతి పిల్లలు సిటీలకు వెళ్లి చదువుకోకుండా, తమ ఇంటి వద్దే ఆన్లైన్ ద్వారా చదువుకోనున్నారు. దీని ద్వారా కోచింగ్ సెంటర్ల ఖర్చులు, సిటీలో ఉండే హాస్టల్స్ ఖర్చులు మిగలనున్నాయి.

ఈ పథకం ఎప్పుడు అమలవుతుంధో చూడాలి.

2 thoughts on “పీఎం: ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్! పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు శుభవార్త”

Leave a Comment