లోకేష్: ఉగాదికి డీఎస్సీ పూర్తి చేస్తాం.

ఉగాదికి డీఎస్సీ పూర్తి చేస్తాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు తెలిపింది. డీఎస్సీ కి సంబంధించి మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో మాట్లాడారు.

వచ్చే సంవత్సరం 2027 ఉగాది నాటికి డీఎస్సీ పూర్తి చేస్తామని తెలిపారు. జాబ్ సాధించిన టీచర్లను జూన్ నాటికి పాఠశాలల్లో నియమిస్తామని ప్రకటించారు.

పీఎం: పోటీ పరీక్షల కోసం ఉచితంగా ఆన్లైన్ క్లాసులు

రాబోయే మూడు సంవత్సరాలలో మూడు డీఎస్సీలను పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

ఇప్పటికే 10060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటించామని తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2 తదితర పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

whatsapp channel

2 thoughts on “లోకేష్: ఉగాదికి డీఎస్సీ పూర్తి చేస్తాం.”

Leave a Comment