పంటల బీమా చేయించుకోండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు రైతులను ఉద్దేశించి పంటలకు భీమా చేయించుకోవాలని తెలిపారు. ఆర్థిక రక్షణ కోసం పంటల బీమా చేసుకోవాలని తెలిపారు.
ఈ సంవత్సరం ఎల్ నీ నో ప్రభావం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దీనివలన 35.5% వర్షపాతం లోటు ఉంటుందని తెలిపారు.
పీఎం: పోటీ పరీక్షల కోసం ఉచితంగా ఆన్లైన్ క్లాసులు
వరి లాంటి నీటి ఆధారిత పంటలు వేస్తే ఇబ్బందులు వస్తాయని రైతులను ఉద్దేశించి తెలిపారు. ఇందుకోసం పంటల బీమా చేయించుకోవాలని సూచించారు.
ప్రస్తుతం ప్రాజెక్టులకు వచ్చే నీరు తగ్గిపోతోందని తెలిపారు. పెద్ద ప్రాజెక్టుల్లో 586 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు.
1 thought on “చంద్రబాబు: పంటల బీమా చేయించుకోండి”