ఎంసెట్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి! AP EAPCET Results 2026
AP EAPCET Results 2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఎంసెట్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్షా ఫలితాలు జూలై 1, 2026వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అయ్యాయి. ఈ AP EAPCET Results 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ EAMCET పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఏపీ ఎంసెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి నెలలో విడుదల కావడం జరిగింది. ఫిబ్రవరి …