AP Inter 2026 Supply Results Out
AP Inter 2026 Supply Results Out: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ సప్లమెంటరీ మరియు బెటర్మెంట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు క్రింది విధంగా పరీక్షా ఫలితాలను చెక్ చేసుకోండి.
ఏపీ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు మే 21, 2026వ తేదీ నుండి జూన్ 5, 2026 వ తేదీల మధ్య జరిగాయి. ఈ పరీక్ష పేపర్ల మూల్యాంకనం జూన్ 15వ తేదీతో పూర్తయింది.
ఏపీ ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం సప్లమెంటరీ, బెటర్మెంట్ పరీక్షా ఫలితాలు జూన్ 18, 2026వ తేదీ గురువారం మధ్యాహ్నం 12:00 గంటలకు విడుదల కావడం జరిగింది.
ఏపీ ప్రభుత్వం: వారికి ఉచిత బస్సు.
How To Check AP Inter Supply Results 2026
విద్యార్థులు పరీక్షా ఫలితాలను అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి https://resultsbie.ap.gov.in/ లో వారు అడిగిన వివరాలు ఎంటర్ చేసి చెక్ చేసుకోండి.
లేదా వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అయినటువంటి 9552300009 కీ HI అని మెసేజ్ పంపి ఫలితాలను చెక్ చేసుకోండి.
| రాష్ట్రం | ఆంధ్ర ప్దేశ్ |
| బోర్డు | బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ |
| ఫలితాలు విడుదలైన తేదీ | జూన్ 18, 2026 |
| అఫీషియల్ వెబ్సైటు | https://resultsbie.ap.gov.in/ |
| వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ | 9552300009 |
Official Website: https://resultsbie.ap.gov.in/
1 thought on “ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల! AP Inter 2026 Supply Results Out”