NEET Exam Free Bus AP
NEET Exam Free Bus AP: నీట్ పరీక్ష రాయనున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈనెల జూన్ 21, 2026వ తేదీ ఆదివారం నీట్ పరీక్షలను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు.
దేశ వ్యాప్తంగా ఉన్న ఎంబిబిఎస్, బీడీఎస్ వంటి యూజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నీట్ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా వైద్యరంగంలో విద్యను అందించడం జరుగుతుంది.
ఈ నీట్ పరీక్ష ను NTA (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది.
అన్నదాత సుఖీభవ రైతులకు ₹20,000.. జాగ్రత్త పడండి.
ఈ సంవత్సరానికి సంబంధించి నీట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి నెలలో విడుదల కావడం జరిగింది. ఈ నీట్ నోటిఫికేషన్ కోసం మార్చి నెల వరకు అప్లై చేసుకున్నారు.
నీట్ పరీక్షను మే నెలలో నిర్వహించడం జరిగింది. అయితే పేపర్ లీకేజీ ఆరోపణల కారణంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ పరీక్షను వాయిదా వేయడం జరిగింది.
మరల నీట్ పరీక్ష జూన్ 21, 2026వ తేదీ ఆదివారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులను జూన్ 14, 2026వ తేదీ న విడుదల చేయడం జరిగింది.
అయితే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నీట్ పరీక్షను రాయబోయే విద్యార్థులకు శుభవార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నీట్ పరీక్షలను రాయనున్న విద్యార్థులకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నీట్ పరీక్ష రాయబోయే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ సమాచారాన్ని మీ తోటి ఫ్రెండ్స్ కి తెలపండి.
2 thoughts on “ఏపీ విద్యార్థులకు శుభవార్త.. వారికి ఉచిత బస్సు! NEET Exam Free Bus AP”