ఎంసెట్ ఫలితాలు వాయిదా! AP EAPCET Results 2026 in telugu

AP EAPCET Results 2026 in telugu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే EAPCET రిజల్ట్స్ పోస్ట్ పోన్ కావడం జరిగింది. జూన్ 1, 2026వ తేదీన విడుదల కావలసిన ఫలితాలు వాయిదా పడ్డాయి. ఈ AP EAPCET Results 2026 వాయిదాకు సంబంధించి కారణం తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష EAPCET. ఈ AP EAPCET Notification 2026 ఫిబ్రవరి నెలలో విడుదల కావడం జరిగింది. ఈ AP EAPCET Notification 2026 కోసం విద్యార్థులు ఫిబ్రవరి 4, 2026వ తేదీ నుండి మార్చి 24, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకున్నారు.

ఈ AP EAPCET Notification 2026 కి సంబంధించి హాల్ టికెట్లు ఏప్రిల్ 28, 2026వ తేదీన విడుదల కావడం జరిగింది.

ఈ AP EAPCET Exams 2026 ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు మే 12, 13, 14, 15, 18 తేదీల్లో నిర్వహించడం జరిగింది. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షలను మే 19, 20 వ తేదీల్లో నిర్వహించడం జరిగింది.

ఈ AP EAPCET Exams 2026 ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 2.75 లక్షల మంది రాయడం జరిగింది. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభాగానికి సంబంధించి 78 వేలమంది రాయడం జరిగింది. మొత్తంగా ఈ AP EAPCET Exams 2026 కీ 3.55 లక్షల మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది.

ఈ పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కి మే 23, 2026వ తేదీన విడుదల కావడం జరిగింది. కీ లోనీ అభ్యంతరాలను విద్యార్థులు మే 25, 2026వ తేదీ లోపు తెలియజేశారు.

స్కూల్స్ మరియు కాలేజెస్ ఓపెనింగ్ తేదీ 2026

అయితే ప్రస్తుతం AP EAPCET Results 2026 వాయిదా పడ్డం జరిగింది. ఈ AP EAPCET Results 2026 ను జూన్ 1, 2026వ తేదీన విడుదల చేయాలని భావించారు. వాయిదా పడ్డానికి గల కారణం..

ప్రస్తుతం ఏపీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం సప్లమెంటరీ, బెటర్మెంట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం నూతనంగా రెండవ సంవత్సరం విద్యార్థులకు కూడా బెటర్మెంట్ ఆప్షన్ కల్పించడం జరిగింది. ఈ కారణంగా ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల వాయిదా పడింది.

ఏపీ ఎంసెట్ ఫలితాల్లో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. ఈ ఏపీ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ మరియు బెటర్మెంట్ పరీక్షలు జూన్ 5, 2026వ తేదీ వరకు జరగనున్నాయి. తరువాత జూన్ 6 నుండి జూన్ 18వ తేదీ వరకు 13 రోజులపాటు పేపర్ల మూల్యాంకనం జరుగుతుంది. జూన్ 18వ తేదీ తర్వాత ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కావడం జరుగుతుంది.

ఈ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం సప్లమెంటరీ మరియు బెటర్మెంట్ పరీక్షలను 1.5 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారు. ఈ 1.5 లక్షల మంది విద్యార్థుల ఇంటర్మీడియట్ మార్కుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. ఏపీ ఎంసెట్ ఫలితాల్లో ఇంటర్మీడియట్ ఫలితాలకు 25% వెయిటేజీ ఉంది. అందుచేత ఏపీ ఎంసెట్ ఫలితాలు వాయిదా పడడం జరిగింది.

AP EAPCET Results 2026 in telugu

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ, బెటర్మెంట్ పరీక్షలు విడుదల కాగానే ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. అంటే AP EAPCET Results 2026 జూన్ 18వ తేదీ తర్వాత విడుదల కానున్నాయి.

AP EAPCET 2026 నోటిఫికేషన్ విడుదల తేదీఫిబ్రవరి, 2026
AP EAPCET 2026 అప్లికేషన్ ప్రారంభంఫిబ్రవరి 4, 2026
AP EAPCET 2026 అప్లికేషన్ చివరి తేదీమార్చి 24, 2026
AP EAPCET 2026 హాల్ టికెట్ విడుదల తేదీఏప్రిల్ 28, 2026
AP EAPCET 2026 ఆన్సర్ కి విడుదల తేదీమే 23, 2026
AP EAPCET 2026 Results విడుదల తేదీజూన్ 18, 2026 వ తేదీ తరువాత

AP EAPCET Results Check 2026

విద్యార్థులు అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి https://cets.apsche.ap.gov.in లో వారు అడిగిన వివరాలను ఎంటర్ చేసి AP EAPCET Results 2026 ను చెక్ చేసుకోండి.

Official Website: https://cets.apsche.ap.gov.in/

AP EAPCET Results 2026 వాయిదా పడ్డాయా?

అవును, AP EAPCET Results 2026 వాయిదా పడ్డాయి. జూన్ 1, 2026వ తేదీన విడుదల కావలసిన ఫలితాలు వాయిదా పడ్డాయి. ఫలితాలు జూన్ 18, 2026వ తేదీ తరువాత విడుదల కానున్నాయి.

AP EAPCET Results 2026 ఎప్పుడు విడుదలవుతాయి?

AP EAPCET Results 2026 జూన్ 18, 2026వ తేదీ తరువాత విడుదల కానున్నాయి.

AP EAPCET Results 2026 కి ఇంటర్ ఫలితాలకి సంబంధం ఉందా?

అవును, AP EAPCET Results 2026 మరియు ఇంటర్ ఫలితాలకి సంబంధం ఉంది. AP EAPCET Results 2026 లో ఇంటర్ ఫలితాలకి 25% వెయిటేజీ ఉంది.

Leave a Comment