ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలీసెట్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ AP Polycet Results 2026 In Telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిసెట్ నోటిఫికేషన్ మార్చిలో విడుదల కావడం జరిగింది. ఈ ఏపీ పాలీసెట్ నోటిఫికేషన్ కోసం విద్యార్థులు మార్చి 3, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 9, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకున్నారు.
ఈ ఏపీ పాలిసెట్ పరీక్ష ను ఏప్రిల్ 25, 2026వ తేదీన నిర్వహించడం జరిగింది. ఈ ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్ కి 1,77,581 మంది అప్లై చేసుకోవడం జరిగింది.
ఏపీ పాలీసెట్ పరీక్షకు 1,63,008 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. హాజరు పర్సెంటు 92% గా నమోదు అయ్యింది. ఈ ఏపీ పాలీసెట్ ఆన్సర్ కి ని ఏప్రిల్ 27, 2026వ తేదీన విడుదల చేయడం జరిగింది.
ఏపీలో 5000 అంగన్వాడీ ఉద్యోగాలు.
AP Polycet Results 2026 in telugu
AP Polycet Results 2026 మే 5, 2026వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల అయ్యాయి.
AP Polycet Results 2026 ను విద్యార్థులు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://polycetap.ap.gov.in/ లో చూసుకోవచ్చు. లేదా వాట్సాప్ గవర్నమెంట్ నెంబర్ ద్వారా చూసుకోవచ్చు.
ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మరియు జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |