దీపం 2 పథకం.. భారీ శుభవార్త! Deepam 2 Scheme 2026 in telugu

Deepam 2 Scheme 2026 in telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలిపింది. దీపం 2 పథకం కింద 505 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఈ AP Deepam 2 Scheme 2026 in telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీపం 2 పథకం కింద ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లను అందజేస్తూ ఉంది. ఏప్రిల్ నుండి జులై వరకు ఒక విడత, ఆగస్టు నుండి నవంబర్ వరకు రెండవ విడత, డిసెంబర్ నుండి మార్చి వరకు మూడో విడత.

అయితే 2026 – 2027 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత కింద ఏప్రిల్ – జూలై మధ్య అప్లై చేసుకునే వారికోసం రాష్ట్ర ప్రభుత్వం 505 కోట్ల రూపాయల ను విడుదల చేయడం జరిగింది.

ఏపీ అంగన్వాడీలో 5,000 ఉద్యోగాలు

ముందుగా డబ్బులు పెట్టి గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న 48 గంటల లోపు అకౌంట్లో డబ్బులు జమ కావడం జరుగుతుంది.

సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంనీ అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంవత్సరానికి మూడు సిలిండర్లను అందించడం జరుగుతుంది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం 2026 – 2027 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత కింద ఏప్రిల్ – జూలై మధ్య అప్లై చేసుకునే వారికోసం రాష్ట్ర ప్రభుత్వం 505 కోట్ల రూపాయల డబ్బులను విడుదల చేసింది.

ఈ డబ్బులను వేరే పనులకు ఉపయోగించకుండా దీపం 2 పథకం కోసం మాత్రమే వినియోగించాలని రాష్ట్రప్రభుత్వం తెలిపింది.

ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment