దేవాలయ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి సిగ్నల్ ఇచ్చింది. ఈ దేవదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
తెలంగాణ రాష్ట్రంలోనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త. రాష్ట్రంలోనీ దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఈవో పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 190 ఖాళీలను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రేడ్ 1, గ్రేడు 2, గ్రేడ్ 3 ఈవో పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఖాళీగా ఉన్న 190 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ 190 పోస్టులలో
గ్రేడ్ – 1: 41
గ్రేడ్ – 2: 62
గ్రేడ్ – 3: 83
త్వరలోనే ఈ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల కానుంది. విడుదలైన వెంటనే మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది.
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ నెంబర్ టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |