యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వివిడుదలయింది. ఈ Union Bank of India Apprentice Recruitment 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ Union Bank of India Apprentice Recruitment 2026 ద్వారా 1865 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ 1865 పోస్టులను రాష్ట్రాలవారీగా భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ 1865 పోస్టులలో
ఆంధ్రప్రదేశ్లో – 303 పోస్టులు
తెలంగాణలో – 164 పోస్టులు ఉన్నాయి
ఈ Union Bank of India Apprentice Recruitment 2026 కోసం అభ్యర్థులు ఏప్రిల్ 29, 2026వ తేదీ నుండి మే 19, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పరీక్షను మే/జూన్ లో నిర్వహించడం జరుగుతుంది.
పది, ఇంటర్, డిగ్రీ అర్హత తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
Age Limit:
ఏప్రిల్ 01, 2026వ తేదీ నాటికి 20 సంవత్సరముల నుండి 28 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో అండ్ రిజర్వ్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది
Educational Qualification:
ఏప్రిల్ 01, 2022 వ తేదీ తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఏప్రిల్ 01, 2026వ తేదీ నాటికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి.
అయితే అభ్యర్థులు ఏ రాష్ట్రానికైతే అప్లై చేస్తారో ఆ రాష్ట్రానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
Selection Process:
ఆన్లైన్ టెస్ట్ మరియు లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
How To Apply:
అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి www.unionbankofindia.bank.in లో ఏప్రిల్ 29, 2026వ తేదీ నుండి మే 19, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.
Application Fee:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 600 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద మరియు 200 రూపాయలను ఇంటిమేషన్ చార్జెస్ +GST మొత్తంగా 944 రూపాయలను చెల్లించాలి.
ఓబీసీ అభ్యర్థులు 708 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
ట్రాంజెండర్, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 236 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
Salary:
రూరల్/సెమీ అర్బన్ – 15,000
అర్బన్ – 18,000
మెట్రో – 20,000
Note: ఈ ఉద్యోగాలు పర్మినెంట్ ఉద్యోగాలు కాదు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే కేవలం ఒక సంవత్సరం మాత్రమే అప్రెంటిస్ ట్రైనింగ్ ఉంటుంది.
Official Website: www.unionbankofindia.bank.in
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ వివరాలు మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |