APPSC Group 2 Results: గ్రూప్ 2 ఫలితాలు విడుదల
APPSC Group 2 Results ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 2 తుది ఫలితాలను విడుదల చేసింది. 905 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా 891 మందిని ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది. ఈ APPSC Group 2 Results కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) గ్రూప్ 2 నోటిఫికేషన్ ను డిసెంబర్ 2023లో విడుదల చేసింది. 905 పోస్టులకు గాను ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల …