PMAY-G Last Date: ఇల్లు లేని వారికి సువర్ణ అవకాశం.

PMAY-G

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు సువర్ణ అవకాశం. సొంత స్థలం కలిగి ఇల్లు కట్టుకోవడానికి డబ్బు లేని వారికి ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పిస్తోంది. PMAY-G(ప్రధాన మంత్రి ఆవాస్ యోజన -గ్రామీణ) పథకం కింద అర్హులైన గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలను మరియు రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రూపాయలను మొత్తంగా 2,50,000 రూపాయలను ఈ పథకం కింద అందజేయనున్నారు.ఈ పథకానికి సంబంధించి తొలుత చివరి తేదీ నవంబర్ 30, 2025 ఉండేది …

Read more

దివ్యాంగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం. ఇకనుంచి ఇవి ఉచితం

Ap govt

డిసెంబర్ 3, 2025వ తేదీ బుధవారం దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు 7 వరాలను ప్రకటించారు. విజయవాడ లోని తుమ్మలపల్లి క్షేత్రంలో జరిగిన దివ్యాంగుల దినోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దివ్యాంగులు అత్యంత ప్రతిభావంతులని, వారికి కాస్త మద్దతిస్తే ఏదైనా సాధిస్తారని తెలిపారు. తాను మొదటిసారి సీఎం అయినప్పుడు పింఛన్ 200 రూపాయలకు పెంచామని, మళ్లీ ఇప్పుడు 6000 …

Read more

Download AP TET Hall Ticket 2025 In Telugu: ఏపీ టెట్ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోండి

AP tet hall ticket download 2025

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ నుండి AP TET Hall Ticket 2025 లు విడుదల అయ్యాయి. ఈ AP tet hall ticket 2025 ను ఏ విధంగా Download చేసుకోవాలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) పరీక్షలు డిసెంబర్ 10, 2025 వ తేదీ నుండి జరగనున్నాయి. రోజుకు రెండు షిఫ్టు ల వారీగా ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల …

Read more

APPSC Examination Schedules: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్ష తేదీ

Appsc Exam Dates

APPSC (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నుండి విడుదల అయినటువంటి 21 నోటిఫికేషన్స్ కి APPSC నుండి Examination Schedules విడుదల అయ్యాయి. APPSC Forest Beat Officer Mains exam Date ను కూడా విడుదల చేశారు. ఇటీవల APPSC (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నుండి విడుదల చేసిన 20 నోటిఫికేషన్స్ కి Exam Dates విడుదల అయ్యాయి. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మరియు ఫారెస్ట్ సెక్షన్ …

Read more

AP Koushalam Skill Test: మీకు మెసేజ్ వచ్చిందా. మీ తేదీ ఎప్పుడు

AP Koushalam Skill Test

AP Koushalam Skill Test: Date and Timings ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయాల్లో AP Koushalam Skill Test ను నిర్వహిస్తున్నారు. ఎవరైతే AP Koushalam కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ అభ్యర్థులకు డిసెంబర్ 02, 2025 వ తేదీ నుండి డిసెంబర్ 6, 2025 వ తేదీల మధ్య Skill Test ను నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని, ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడి “కౌశలం” అనే పేరుతో నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చనుంది. …

Read more