తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త! Srisailam Dam water 2026
Srisailam Dam water 2026 Srisailam Dam water 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం డ్యాంకు వరద వస్తోంది. గత రెండు నెలల నుండి వర్షాకాలం అయినప్పటికీ పెద్ద వర్షాలు ఏమి పడలేదు. వర్షాలు లేకపోవడంతో డ్యాములు ఎండిపోసాగాయి. శ్రీశైలం డాం పరిస్థితి దయనీయ స్థితిలో ఉంది. శ్రీశైలం డ్యాం సామర్థ్యం 215.807 టీఎంసీలు. అయితే ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ లో 41.279 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. …