నిరుద్యోగులకు శుభవార్త.. 3168 పోస్టులకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం! AP Phase II Job Calendar 2026

AP Phase II Job Calendar 2026

AP Phase II Job Calendar 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త. జాబ్ క్యాలెండర్ పేస్ 2 కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది.

ఏపీ: పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త

ఈ మంత్రివర్గ సమావేశంలో 2026 – 2027 జాబ్ క్యాలెండర్ పేస్ 2 కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ఫేస్ 2 జాబ్ క్యాలెండర్ ద్వారా 3168 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ ఏపీ ఫేస్ 2 జాబ్ క్యాలెండర్ ఆగస్టు 15, 2026వ తేదీన విడుదల కానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 3168 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నిరుద్యోగులకు ఈ నిర్ణయం ఊరటనిచ్చే నిర్ణయంగా భావించవచ్చు. అయితే అభ్యర్థులు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా వీలైనంత వినియోగించుకోండి.

Whatsapp Channel

3 thoughts on “నిరుద్యోగులకు శుభవార్త.. 3168 పోస్టులకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం! AP Phase II Job Calendar 2026”

Leave a Comment