AP Thalliki Vandanam Amount Not Created 2026
AP Thalliki Vandanam Amount Not Created 2026: తల్లికి వందనం పథకం కి సంబంధించి డబ్బులను ప్రభుత్వం జూలై 22వ తేదీన విడుదల చేయడం జరిగింది. అయితే కొందరికి డబ్బు జమా కాలేదు, వారు ఈ విధంగా చేయండి.
తల్లికి వందనం పథకం డబ్బులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూలై 22, 2026వ తేదీన విడుదల చేయడం జరిగింది. జూలై 24, 2026వ తేదీ వరకు ఈ డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లో పడతాయి.
నిరుద్యోగులకు శుభవార్త.. 3168 పోస్టులకు గ్రీన్ సిగ్నల్
ఒకటవ తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఆగస్టు 30, 2026వ తేదీన జమ చేయనున్నారు.
అయితే ఇప్పుడు కొందరు తల్లికి వందనం పథకం కింద తమ అకౌంట్లో డబ్బులు పడలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్హత ఉండి కూడా తల్లికి వందనం డబ్బులు పడకుంటే లబ్ధిదారులు ఈ విధంగా చేయండి.
అర్హత ఉండి తల్లికి వందనం పథకం జాబితాలో పేరు లేకపోయినా లేదా పేరు ఉన్న కూడా డబ్బులు జమా కాకపోతే సచివాలయం ఉద్యోగిని కలిసి సమస్య ఏమిటో అడిగి తెలుసుకోండి.
డబ్బులు జమ కాని వారు 10 రోజులలోపు సచివాలయం వద్దకు వెళ్లి గ్రీవెన్స్ పెట్టుకోండి. ఆలస్యం చేయకుండా త్వరపడండి.
తల్లి వందనం పథకానికి ప్రభుత్వం కొన్ని అర్హతలను నిర్దేశించింది. ఆ అర్హతలు ఉంటేనే ఈ పథకం ద్వారా డబ్బులు జమా కావడం జరుగుతుంది.