APPSC (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నుండి విడుదల అయినటువంటి 21 నోటిఫికేషన్స్ కి APPSC నుండి Examination Schedules విడుదల అయ్యాయి. APPSC Forest Beat Officer Mains exam Date ను కూడా విడుదల చేశారు.
ఇటీవల APPSC (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నుండి విడుదల చేసిన 20 నోటిఫికేషన్స్ కి Exam Dates విడుదల అయ్యాయి. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ & అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మరియు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ విడుదలయ్యాయి.
పదవ తరగతి అర్హతతో SSC లో 25487 సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
APPSC Forest Beat Officer & Assistant Beat Officer Mains Exam Date:
ఎవరైతే మెయిన్స్ కి అర్హత సాధించారో ఆ అభ్యర్థులకి
క్వాలిఫైయింగ్ టెస్ట్ – ఫిబ్రవరి 09, 2026 – ఉదయం 9:30 నిమిషాల నుండి ఉదయం 10: 15 నిమిషాల వరకు
పేపర్ -1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – ఫిబ్రవరి 09, 2026 – మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4:10 వరకు
పేపర్-2: జనరల్ సైన్స్ & జనరల్ మ్యాథమెటిక్స్ – ఫిబ్రవరి 10, 2026 – ఉదయం 9:30 నుండి ఉదయం 11:10 వరకు.
APPSC Forest Section Officer Mains Exam Date:
క్వాలిఫైయింగ్ టెస్ట్ – జనరల్ ఇంగ్లీష్ & జనరల్ తెలుగు – ఫిబ్రవరి 12, 2026 – ఉదయం 9:30 నుండి ఉదయం 11:10 వరకు.
పేపర్ -1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:00 వరకు
పేపర్ – 2: మ్యాథమెటిక్స్ – ఫిబ్రవరి 13, 2026 – ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు
పేపర్ – 3: జనరల్ ఫారెస్ట్రీ – మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:00 వరకు.
APPSC Thanedar Exam Date:
క్వాలిఫైయింగ్ టెస్ట్: ఫిబ్రవరి 09, 2026 – ఉదయం 9:30 నుండి ఉదయం 10:15 వరకు
పేపర్ – 1: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4:10 వరకు
పేపర్ – 2: జనరల్ సైన్స్ & జనరల్ మ్యాథమెటిక్స్ – ఫిబ్రవరి 10, 2026 – మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4:10 వరకు.
మిగిలిన అన్ని పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ డేట్ ను APPSC విడుదల చేసిన నోటీసులో చూసుకోండి.
APPSC Exam Dates
Official Website: https://portal-psc.ap.gov.in/