బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ బ్యాంకు అఫ్ మహారాష్ట్ర నోటిఫికేషన్ ద్వారా 600 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ BOM Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ BOM Recruitment 2026 కోసం అభ్యర్థులు జనవరి 15, 2026 వ తేదీ నుండి జనవరి 25, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
ఈ BOM Recruitment 2026 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 20 సంవత్సరముల నుండి 28 సంవత్సరముల మధ్య వయసును కలిగి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసి అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబిసి అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
10వ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు
Educational Qualification:
బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ ఈ BOM Recruitment 2026 ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అయితే అభ్యర్థులు ఏ రాష్ట్రానికి అయితే అప్లై చేస్తారో ఆ రాష్ట్రానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
అంటే తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అప్లై చేస్తే అభ్యర్థులకు తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
ఈ BOM Recruitment 2026 ద్వారా
| రాష్ట్రం | పోస్టులు |
| ఆంధ్రప్రదేశ్ | 11 |
| అరుణాచల్ ప్రదేశ్ | 1 |
| అస్సాం | 7 |
| బీహార్ | 15 |
| చండీగర్ | 2 |
| చత్తీస్గడ | 13 |
| దాద్రా అండ్ నగర్ | 1 |
| గోవా | 6 |
| గుజరాత్ | 25 |
| హర్యానా | 13 |
| హిమాచల్ ప్రదేశ్ | 3 |
| జమ్మూ అండ్ కాశ్మీర్ | 3 |
| జార్ఖండ్ | 9 |
| కర్ణాటక | 21 |
| కేరళ | 13 |
| మధ్యప్రదేశ్ | 45 |
| మహారాష్ట్ర | 261 |
| మిజోరాం | 1 |
| ఢిల్లీ | 12 |
| ఒడిశా | 13 |
| పుదుచ్చేరి | 1 |
| పంజాబ్ | 15 |
| రాజస్థాన్ | 15 |
| తమిళనాడు | 21 |
| తెలంగాణ | 17 |
| త్రిపుర | 1 |
| ఉత్తర ప్రదేశ్ | 34 |
| ఉత్తరాఖండ్ | 7 |
| వెస్ట్ బెంగాల్ | 14 |
| మొత్తం | 600 |
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 600 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాలు అప్రెంటిస్ ఉద్యోగాలు. పర్మినెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే కావు.

Selection Process:
10+2 పర్సంటేజ్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. మిరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఎగ్జామును నిర్వహించడం జరగదు.
How To Apply:
ఈ ఉద్యోగాలకు కోసం అభ్యర్థులు https://bankofmaharashtra.bank.in వెబ్సైటులో జనవరి 15, 2026 వ తేదీ నుండి జనవరి 25, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
Application Fee:
ఈ BOM Recruitment 2026 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 150+GST ను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 100+GST ను చెల్లిస్తే సరిపోతుంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Training:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు 1 సంవత్సరం ట్రైనింగ్ ఉంటుంది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
Salary:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు 12300 రూపాయల స్టైఫండ్ ఉంటుంది.
Note: ఈ ఉద్యోగాలు పర్మినెంట్ ఉద్యోగాలు కాదు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఉద్యోగం ఉంటుంది.
Official Website: https://bankofmaharashtra.bank.in
Hlo my name is a Srikanth
Srikanth to the
I am ready to take job