BSNL Recruitment 2026
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ BSNL Recruitment 2026 ద్వారా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ BSNL Recruitment 2026 ద్వారా
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(టెలికాం) – 95 పోస్టులు
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(ఫైనాన్స్) – 25 పోస్టులు
మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 120 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ BSNL Recruitment 2026 కోసం అభ్యర్థులు ఫిబ్రవరి 5, 2026వ తేదీ నుండి మార్చి 7, 2026వ తేదీల మధ్య అప్లై చేసుకోవాలి.
10వ తరగతి పోస్టల్ డిపార్ట్మెంట్లో 28,740 ఉద్యోగాలు
Age Limit:
21 సంవత్సరముల నుండి 30 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరంల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్స్యేషన్ ఉంది.
Salary:
ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు 24,900 రూపాయల నుండి 50,500 రూపాయల మధ్య జీతం వస్తుంది.
Educational Qualification:
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(టెలికాం): ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు క్రింద తెలిపిన స్ట్రీమ్ లలో 60% మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి.
• ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్
• ఎలక్ట్రానిక్స్
• కంప్యూటర్ సైన్స్
• ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
• ఎలక్ట్రికల్
• ఇన్స్ట్రుమెంటేషన్
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(ఫైనాన్స్):
- చార్టెడ్ అకౌంటెంట్(CA)
- కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ(CMA)
Selection Process:
కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ టైపు టెస్టును నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఎగ్జామినేషన్ సెంటర్స్: విజయవాడ, హైదరాబాదు
పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
How To Apply:
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైటులో ఫిబ్రవరి 5, 2026వ తేదీ నుండి మార్చి 07, 2026వ తేదీల మధ్య అప్లై చేసుకోవాలి.
Application Fee:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 2500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 1250 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.
Bond: అభ్యర్థులు 5 సంవత్సరాలు సర్వీస్ చేస్తానని 9 లక్షల బాండును రాయాలి.
Click Here: https://externalexam.bsnl.co.in/