CSIR-NGRI: పదవ తరగతి అర్హత తో ఉద్యోగాలు

కౌన్సిల్ ఆఫ్ సైన్సు అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) కింద పని చేస్తున్నటువంటి నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ (NGRI), హైదరాబాద్ నుండి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ CSIR – NGRI Recruitment 2025 ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

CSIR – NGRI Recruitment 2025 ద్వారా మొత్తంగా 12 మల్టీ టాస్క్ ఇన్ ది స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
పోస్టులు: 12 (UR-6, EWS-1, OBC-4, SC-1) పోస్టులను కేటగిరీ వైజ్ భర్తీ చేస్తూ ఉన్నారు.

CSIR – NGRI Recruitment 2025 కోసం అభ్యర్థులు డిసెంబర్ 6, 2025వ తేదీ ఉదయం 10:00 నుండి జనవరి 5, 2026 సాయంత్రం 6 గంటల లోపు అప్లై చేసుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

పదవ తరగతి అర్హతతో SSC లో 25,487 సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

Age Limit:

జనవరి 6, 2026 వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ CSIR – NGRI Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

Educational Qualification:

పదవ తరగతి పాసైన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

Selection Process:

ట్రేడ్ టెస్ట్ మరియు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

మిగిలిన వివరాలను అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

How To Apply :

ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు www.ngri.res.in వెబ్సైటులో డిసెంబర్ 6, 2025వ తేదీ నుండి జనవరి 5, 2026 వ తేదీలోపు అప్లై చేసుకోవాలి.
ముందుగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
తర్వాత లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాలి.

Application Fee:

ఈ ఉద్యోగాలకి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫీజు కింద 500 రూపాయలను చెల్లించాలి.

మహిళలు, ఎస్సీ, ఎస్ టి మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Salary:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు 35,973 రూపాయల జీతం వస్తుంది. ఈ ఉద్యోగాలు లెవెల్ 1 ఉద్యోగాలు.

Notification PDF

Official Website: www.ngri.res.in

1 thought on “CSIR-NGRI: పదవ తరగతి అర్హత తో ఉద్యోగాలు”

Leave a Comment