CUTN Notification 2026 In Telugu
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు(CUTN) నుండి నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ CUTN Notification 2026 In Telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ CUTN Notification 2026 ద్వారా
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) – 1 పోస్టు
లోవర్ డివిజన్ క్లర్క్ – 5 పోస్టులు
అప్పర్ డివిజన్ క్లర్క్ – 2 పోస్టులు
పర్సనల్ అసిస్టెంట్ – 1 పోస్టు
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్) – 1 పోస్టు
సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ – 1 పోస్టు
లాబరేటరీ అసిస్టెంట్ – 1 పోస్టు
హిందీ టైపిస్ట్ – 1 పోస్టు
మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 13 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. కేటగిరి వైజ్ గా పోస్టులను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
పదవ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు
ఈ CUTN Notification 2026 కోసం అభ్యర్థులు ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో రెండింటిలో అప్లై చేసుకోవాలి.
Age Limit:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్/లోవర్ డివిజన్ క్లర్క్/హిందీ టైపిస్ట్/లాబరేటరీ అసిస్టెంట్/అప్పర్ డివిజన్ క్లర్క్/సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్/: ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే 32 సంవత్సరముల లోపు వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్)/పర్సనల్ అసిస్టెంట్: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 35 సంవత్సరముల లోపు వయసును కలిగి ఉండాలి.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: పదవ తరగతి పాస్ అయి ఉంటే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
లోవర్ డివిజన్ క్లర్క్: బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలి. అలాగే కంప్యూటర్ ఆపరేషన్స్ లో ప్రొఫిషియన్సీ కలిగి ఉండాలి.
హిందీ టైపిస్ట్: బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ వచ్చి ఉండాలి. అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
లాబొరేటరీ అసిస్టెంట్: ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మైక్రో బయాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే 2 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ను అడగడం జరిగింది.
అప్పర్ డివిజన్ క్లర్క్: బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. టైపింగ్ వచ్చి ఉండాలి. అలాగే రెండు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్: లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి.
లేదా
లైబ్రరీ/లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే 2 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్): కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో బిఈ/బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి.
లేదా
కంప్యూటర్ సైన్స్ లో ఎంసీఏ/ఎంఎస్సీ చేసి ఉండాలి.
అలాగే రెండు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
పర్సనల్ అసిస్టెంట్: బ్యాచులర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. స్టేనోగ్రఫీ వచ్చి ఉండాలి. టైపింగ్ వచ్చి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్ పై నాలెడ్జ్ ఉండాలి. అలాగే 2 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
అభ్యర్థులు పైన పోస్టులకు సంబంధించి ఎక్స్పీరియన్స్ ను అఫీషియల్ నోటిఫికేషన్ లో క్షుణ్ణంగా చూసుకోండి.
Selection Process:
రిటన్ టెస్టు మరియు పోస్టును బట్టి స్కిల్ టెస్ట్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
How To Apply:
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు జనవరి 01, 2026వ తేదీ నుండి జనవరి 21, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో https://cutnnt.samarth.edu.in/వెబ్సైటులో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫారం ను ప్రింట్ తీయించుకోవాలి. అప్లికేషన్ ఫారం తో పాటు నోటిఫికేషన్ లో అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేయాలి. మీరు ఏ పోస్టుకు అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ పోస్ట్ పేరు రాయాలి. అన్నింటిని “The Joint Registrar, Recruitment cell, Central University of Tamil Nadu, Neelakudi, Thiruvarur –610 005, Tamil Nadu” అడ్రస్ కు జనవరి 28, 2026వ తేదీలోగా చేరుకునే విధంగా పోస్టు ద్వారా పంపాలి.
Application Fee:
ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 750 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Official Website: https://cutnnt.samarth.edu.in/
Jon
Job