DRDO (డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) నుండి సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ (CEPTAM) – 11 నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ DRDO CEPTAM 11 Recruitment 2025 ద్వారా 764 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ DRDO CEPTAM 11 Recruitment 2025 ద్వారా
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్- బి – 561 పోస్టులను
టెక్నీషియన్ – ఏ – 203 పోస్టులను మొత్తంగా 764 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ DRDO CEPTAM 11 Recruitment 2025 కోసం అభ్యర్థులు డిసెంబర్ 9, 2025 వ తేదీ నుండి అప్లై చేసుకోవాలి. ఇండియన్ సిటిజన్స్ అందరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
పదవ తరగతి అర్హతతో SSC నుండి 25,487 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
Age Limit:
18 సంవత్సరముల నుండి 28 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్- బి: వారు తెలిపిన ట్రేడులలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
టెక్నీషియన్ – ఏ: పదవ తరగతి చదివి, సంబంధిత ట్రేడ్లో ఐటిఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అయితే ఇప్పుడు షార్ట్ నోటీస్ మాత్రమే విడుదలైంది. అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత క్వాలిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలతో అప్డేట్ చేయడం జరుగుతుంది.
Selection Process:
Tier-1 మరియు Tier-II నీ నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
How To Apply:
ఈ DRDO CEPTAM 11 Recruitment 2025 కోసం అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ అయినటువంటి www.drdo.gov.in లో డిసెంబర్ 9వ తేదీ నుండి అప్లై చేసుకోవాలి.
Application Fee:
ఈ DRDO CEPTAM 11 Recruitment 2025 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 100 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Salary:
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – బి: ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు బేసిక్ పే 35,400 రూపాయల నుండి 11,24,00 రూపాయల మధ్య ఉంటుంది. అలాగే చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
టెక్నీషియన్ – ఏ: ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు బేసిక్ పే 19,900 రూపాయల నుండి 63,200 రూపాయల మధ్య బేసిక్ పే ఉంటుంది. అలాగే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
Official Website: https://www.drdo.gov.in/
I Have Searching Bank Jobs