డిగ్రీ అర్హతతో 1100 బ్యాంకు ఉద్యోగాలు! IDBI Bank JAM Recruitment 2026

IDBI Bank JAM Recruitment 2026

ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) నుండి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) – గ్రేడు – ఓ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ IDBI Bank JAM Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ IDBI Bank JAM Recruitment 2026 ద్వారా 1100 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. జోన్ వైజ్ గా పోస్టులను చూస్తే..

జోన్పోస్టులు
అహ్మదాబాద్70 పోస్టులు
బెంగళూరు75 పోస్టులు
భోపాల్55 పోస్టులు
భువనేశ్వర్50 పోస్టులు
చండీగర్70 పోస్టులు
చెన్నై70 పోస్టులు
ఢిల్లీ130 పోస్టులు
గువాహతి35 పోస్టులు
హైదరాబాదు65 పోస్టులు
కొచ్చి55 పోస్టులు
కోల్కత్తా60 పోస్టులు
లక్నో85 పోస్టులు
ముంబై130 పోస్టులు
నాగపూర్50 పోస్టులు
పాట్నా45 పోస్టులు
పూణే55 పోస్టులు
మొత్తం1100 పోస్టులు

రాష్ట్రాల వారీగా జోన్ ను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. అలాగే కేటగిరి వైజ్ పోస్టులను కూడా అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

ఈ IDBI Bank JAM Recruitment 2026 కోసం అభ్యర్థులు మార్చి 8, 2026వ తేదీ నుండి మార్చి 19, 2026వ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

10060 పోస్టులతో ఏపీ జాబ్ క్యాలెండర్

Age Limit :

మార్చి 01, 2026వ తేదీ నాటికి 20 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

అంటే అభ్యర్థులు 2 మార్చి 2001వ తేదీ నుండి మార్చి 1, 2006వ తేదీల మధ్య పుట్టి ఉండాలి.

ఎస్సీ మరియు ఎస్టి అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

Educational Qualification:

60 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 55 శాతం మార్పులతో పాసై ఉంటే సరిపోతుంది.

Selection Process:

  • ఆన్లైన్ ఎగ్జామినేషన్
  • పర్సనల్ ఇంటర్వ్యూ
  • మెడికల్ ఫిట్నెస్

ఆన్లైన్ ఎగ్జామినేషన్: 200 ప్రశ్నలకు గాను 200 మార్కులు చొప్పున 120 నిమిషాల పాటు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది.

ఏప్రిల్ 12, 2026వ తేదీన ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది.

Examination Centres:

ఆంధ్రప్రదేశ్: చీరాల, ఏలూరు, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం

తెలంగాణ: హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

How To Apply:

ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి www.idbi.bank.in లో మార్చి 8, 2026వ తేదీ నుండి మార్చి 19, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.

Application Fee:

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులు 1050 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 250 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.

పూర్తిగా నోటిఫికేషన్ ను చదివిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.

Notification

Official Website: https://www.idbi.bank.in/

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment