Indian Navy Day 2025: విరి పని ఏమిటి?

ప్రతి సంవత్సరం Indian Navy Day ను డిసెంబర్ 4 వ తేదీన జరుపుకుంటాం. 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధాన్ని గుర్తు చేసుకుంటూ, ఇండియన్ నేవీ అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ఇండియన్ నేవీ డే గా జరుపుకుంటాం.
ఈ ఆర్టికల్ లో నేవీ అంటే ఏమిటి, వారి ప్రధాన విధులు ఏమిటి, ప్రపంచంలో మన నౌకాదళ స్థానం ఏమిటో తెలుసుకుందాం.

Navy అంటే?

Navy అంటే Nautical Army of Volunteer Yeomen అని అర్థం. ఇందులో ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది.

నావికాదళాల ప్రధాన విధులు


సముద్రం నుండి ఎదురయ్యే ఎటువంటి దాడులను అయినా ఈ నావికాదళాలు ఆపుతాయి. భారతదేశ సముద్ర సరిహద్దుల నుండి ఎటువంటి భద్రతారహిత చర్యలు ఎదురైనా ఈ నావికా దళాలు చూసుకుంటాయి.

దేశ రక్షణలో నావికాదళం ఒక ముఖ్యమైన దళం. మన దేశం మూడు వైపులా సముద్రం కలిగి ఉంది. కాబట్టి దేశ రక్షణలో నావికాదళం పాత్ర మన దేశంపై చాలా ఎక్కువగా ఉంది.

భారతదేశ నావికాదళం చాలా శక్తివంతమైనది. ప్రపంచ దేశాల టాప్ 10 నావికాదళాలలో భారతదేశం నావికాదళ స్థానం 7. దక్షిణ ఆసియాలో అత్యంత శక్తివంతమైన నావికదళం.

భారతదేశ ప్రధాన సాయుధ దళాలు

• ఇండియన్ ఆర్మీ

• వైమానిక దళం

• నావికాదళం

ఇండియన్ ఆర్మీ

ఇండియన్ ఆర్మీ భూమిని రక్షిస్తుంది. భూమి ద్వారా ఎవరైనా అటాక్ చేస్తే వారిని ఆపుతుంది. ఇండియన్ ఆర్మీ భూ రక్షణగా ఉంటుంది.

వైమానిక దళం

వైమానికంగా ఎటువంటి దాడినైనా ఈ వైమానిక దళం అడ్డుకుంటుంది. వైమానిక దాడుల నుండి భారతదేశాన్ని ఈ వైమానిక దళం కాపాడుతుంది.

నావికాదళం

సముద్రపరంగా ఈ నావికాదళం దేశాన్ని రక్షిస్తుంది. సముద్రపరంగా వచ్చే ఎటువంటి దాడినైనా సరే ఈ నావికాదళం అడ్డుకుంటుంది.

ఇండియన్ ఆర్మీ, నావికాదళం, వైమానిక దళం పేర్లు వేరైనా చేసేది మాత్రం దేశ రక్షణ.

ఇండియన్ నేవీ డే ను డిసెంబర్ 4వ తేదీన జరుపుకుంటాము. ఈరోజు సందర్భంగా ఆయా నావికార్ దళాల స్థావరాలలో, నౌకలలో వేడుకలు జరుపుకుంటారు.

ఈ డిసెంబర్ 4వ తేదీని దేశానికి సేవ చేసిన మరియు సేవ చేస్తున్న నావికులను స్మరించుకోవడానికి అంకితం చేశారు.

Leave a Comment