ప్రభుత్వ లైబ్రరీ ఉద్యోగాలు! NITRKL Library Notification 2026

NITRKL Library Notification 2026

మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోర్కేల నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ NITRKL Library Notification 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ NITRKL Library Notification 2026 ద్వారా ఆఫీసర్ క్యాడర్ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ కోసం ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ జనవరి 13, 2026వ తేదీన విడుదల అయింది.

ఈ NITRKL Library Notification 2026 కోసం అభ్యర్థులు జనవరి 14, 2026వ తేదీ బుధవారం నుండి ఫిబ్రవరి 19, 2026 గురువారం వ తేదీల మధ్య అప్లై చేసుకోవాలి. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 16, 2026 సోమవారం.

ఈ NITRKL Library Notification 2026 కోసం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులందరూ అప్లై చేసుకోవచ్చు.

పదవ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు.

ఈ NITR Library Notification 2026 ద్వారా

పోస్ట్ పేరుఖాళీల సంఖ్య
లైబ్రేరియన్1
డిప్యూటీ లైబ్రేరియన్1
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్1
అసిస్టెంట్ రిజిస్టర్2
అసిస్టెంట్ లైబ్రేరియన్1
సైంటిఫిక్ ఆఫీసర్1
మెడికల్ ఆఫీసర్2

ఈ NITR Library Notification 2026 ద్వారా మొత్తంగా 9 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. కేటగిరి వైజ్ గా పోస్టులను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

Salary:

పోస్టుజీతం
లైబ్రేరియన్Rs.144200 – 218200
డిప్యూటీ లైబ్రేరియన్Rs. 78800 – 209200
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్Rs.78800 – 209200
అసిస్టెంట్ రిజిస్టర్Rs. 56100 – 177500
అసిస్టెంట్ లైబ్రేరియన్Rs. 56100 – 177500
సైంటిఫిక్ ఆఫీసర్Rs. 56100-177500
మెడికల్ ఆఫీసర్Rs. 56100 – 177500

Age Limit:

లైబ్రేరియన్: 56 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.

డిప్యూటీ లైబ్రేరియన్/సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

అసిస్టెంట్ రిజిస్టర్/అసిస్టెంట్ లైబ్రేరియన్/సైంటిఫిక్ ఆఫీసర్/మెడికల్ ఆఫీసర్: 35 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

Educational Qualification:

మాస్టర్స్ డిగ్రీ, బిఇ, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంబీబీఎస్ అర్హతలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది.

అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ లో పోస్టును బట్టి క్వాలిఫికేషన్ ను చూసుకోండి.

How To Apply:

ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ https://www.nitrkl.ac.in/Career/NonTeaching/ లో అప్లై ఆన్లైన్ లింకు పై క్లిక్ చేసి అప్లై చేసుకోండి.

అప్లికేషన్ ప్రారంభ తేదీ: జనవరి 14, 2026

ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: ఫిబ్రవరి 16, 2026

అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్ డేట్: ఫిబ్రవరి 19, 2026

Application Fee:

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 1000 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ మరియు ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులు 500 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.

ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Notification

Official Website: https://www.nitrkl.ac.in/

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment