ఏదైనా డిగ్రీ అర్హతతో బ్యాంకుల్లో ఉద్యోగాలు! Punjab & Sind Recruitment 2026

Punjab & Sind Recruitment 2026

పంజాబ్ అండ్ సిండ్ బ్యాంకు నుండి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ Punjab & Sind Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ Punjab & Sind Recruitment 2026 ద్వారా 1000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

ఈ Punjab & Sind Recruitment 2026 కోసం అభ్యర్థులు మార్చి 31, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 20, 2026వ తేదీల మధ్య ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

Age Limit:

మార్చి 01, 2026వ తేదీ నాటికి 20 సంవత్సరముల నుండి 30 సంవత్సరములు మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

అంటే అభ్యర్థులు మార్చి 02, 1996 వ తేదీ నుండి మార్చి 01, 2006 వ తేదీ మధ్య పుట్టి ఉండాలి.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

ఫిసికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

7వ తరగతి అర్హతతో ఏపీలో హైకోర్టులో ఉద్యోగాలు

Educational Qualification:

ఏదైనా డిస్ప్లేన్ లో డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే 18 నెలల ఎక్స్పీరియన్స్ ను అడగడం జరిగింది.

అయితే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు, ఏ రాష్ట్రానికి అయితే అప్లై చేస్తారో ఆ రాష్ట్రానికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.

తెలంగాణ రాష్ట్రానికి అప్లై చేయాలి అంటే తెలుగు వచ్చి ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో 30 వేకెన్సీస్ ఉన్నాయి.

Selection Process:

• రిటర్న్ టెస్ట్

• స్క్రీనింగ్

• పర్సనల్ ఇంటర్వ్యూ

• ఫైనల్ మెరిట్ లిస్టు

• ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్

• ఫైనల్ సెలక్షన్

How To Apply:

ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://punjabandsind.bank.in లో మార్చి 31, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 20, 2026వ తేదీన మధ్య అప్లై చేసుకోవాలి.

Application Fee:

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 850 రూపాయలు + అప్లికబుల్ టాక్సెస్ + పేమెంట్ గేట్వే చార్జెస్ చెల్లించి అప్లై చేసుకోవాలి.

ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 100 రూపాయలు + అప్లికబుల్ టాక్సెస్ + పేమెంట్ గేట్వే చార్జెస్ చెల్లిస్తే సరిపోతుంది.

Notification

Official Website: https://punjabandsind.bank.in

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment