డిగ్రీ అర్హతతో రైల్వే ఉద్యోగాలు! Rites Limited Assistant (HR) Recruitment 2026

Rites Limited Assistant (HR) Recruitment 2026

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పని చస్తున్నటువంటి రీట్స్ లిమిటెడ్ నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ Rites Limited Assistant (HR) Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ Rites Limited Assistant (HR) Recruitment 2026 నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు మార్చి 19, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 27, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా 15 అసిస్టెంట్ (హెచ్ఆర్) ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారూ. ఈ 15 పోస్టులు కేటగిరి వైజ్.. జనరల్-8, ఈ డబ్ల్యూ ఎస్-2, ఒబీసీ -1, ఎస్సీ-3, ఎస్టి-1.

Age Limit:

18 సంవత్సరముల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

ఏడవ తరగతి అర్హతకు ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు

Educational Qualification:

ఏదైనా డిసిప్లేన్లో డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

Selection Process:

  1. రిటన్ టెస్ట్
  2. డాక్యుమెంట్ వెరిఫికేషన్

1. రిటర్న్ టెస్ట్: 125 ప్రశ్నలకు గాను ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 125 మార్కులకు 2.5 గంటల పాటు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది.

How To Apply:

ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి www.rites.com లో మార్చి 19, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 27, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలీ.

Application Fee:

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 300+టాక్సెస్ ను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టి/ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 100+టాక్సిస్ ను అప్లికేషన్ ఫీజు కింద చెల్లిస్తే సరిపోతుంది.

Note: అఫీషియల్ నోటిఫికేషన్ చదివిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.

Notification

Official Website: https://rites.com/Career

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాలు వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

2 thoughts on “డిగ్రీ అర్హతతో రైల్వే ఉద్యోగాలు! Rites Limited Assistant (HR) Recruitment 2026”

Leave a Comment