RRB Group D పరీక్షలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఈ RRB Group D పరీక్షలు నవంబర్ 27, 2025వ తేదీ నుండి జనవరి 16, 2026 వ తేదీ మధ్య జరగనున్నాయి. అయితే ప్రస్తుతం RRB Group D ఎగ్జామ్స్ రాస్తున్న అభ్యర్థులు RRB Group D Admit Card నీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం.
ఈ RRB Group D Notification 2025 ద్వారా 32,438 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ RRB Group D Notification 2025 కోసం అభ్యర్థులు జనవరి 23, 2025వ తేదీ నుండి మార్చి 1, 2025 వ తేదీ మధ్య అప్లై చేసుకున్నారు.
మొత్తంగా ఈ RRB Group D Notification 2025 కోసం 10822423 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు.
ఈ RRB Group D Notification 2025 ను
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET)
డాక్యుమెంట్ వెరిఫికేషన్/మెడికల్ ఎగ్జామినేషన్‌ను నిర్వహించి ఈ RRB Group D పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ RRB Group D Exams నవంబర్ 27, 2025వ తేదీ నుండి జనవరి 16, 2026 వ తేదీల మధ్య జరుగుతున్నాయి.
ఈ RRB Group D కి అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డును ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి.
అభ్యర్థులు తమ ఎగ్జామ్ కి పది రోజుల ముందు ఎగ్జాం సిటీ మరియు డేట్ ను చూసుకోవచ్చు. ఎగ్జామ్ కి నాలుగు రోజుల ముందు కాల్ లెటర్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాల్ లెటర్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే?
Download RRB Group D Admit Card In Telugu:
ఈ RRB Group D Admit Card ను ఎలా Download చేస్కోవాలి అంటే
Download RRB Group D Admit Card In Telugu – Click Here
పైన ఉన్న Click Here పై క్లిక్ చేయండి.
మీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యప్చ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
అయితే అందరు అభ్యర్థులకి లాగిన్ అవ్వడం కుదరదు. ఎవరికైతే తమ ఎగ్జామ్ 10 రోజుల ముందు ఉందో అటువంటి వారికి లాగిన్ ఓపెన్ అవుతుంది.
లాగిన్ అవ్వగానే మీ డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది. సిటీ ఇంటిమేషన్ స్లీప్ పై క్లిక్ చేసి సెండ్ ఇంటిమేషన్ స్లిప్పును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మీ ఎగ్జామ్ కి 4 రోజుల ముందు అడ్మిట్ కార్డ్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. అడ్మిట్ కార్డు సెక్షన్ ఓపెన్ అయినప్పుడు మీ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డు కోసం ఎదురుచూసే అభ్యర్థులు పైన తెలిపిన విధంగా మీ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్‌లో మంచిగా పర్ఫార్మ్ చేయండి.
RRB Group D పరీక్షా తేదీలు?
RRB Group D పరీక్షలు నవంబర్ 27, 2025 వ తేదీ నుండి జనవరి 16, 2025 వ తేదీల మధ్య జరుగుతాయి.
RRB Group D పరీక్షకు ఎన్ని రోజుల ముందు Admit Card ను Download చేసుకోవచ్చు?
RRB Group D పరీక్షా తేదీ కీ 4 రోజుల ముందు అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
RRB Group D Notification 2025 ద్వారా ఎన్ని పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు?
RRB Group D Notification 2025 ద్వారా 32,438 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
RRB Group D Selection Process?
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్