RRB NTPC Graduate Level Notification 2025 కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఈ నోటిఫికేషన్ కి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ అభ్యర్థులు కచ్చితంగా అప్లికేషన్ స్టేటస్ ను చూసుకోండి. ఈ RRB NTPC Application Status 2026 in telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ రైల్వే NTPC (నౌన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి) నోటిఫికేషన్ అక్టోబర్, 2025లో విడుదల అయింది. ఈ RRB NTPC Graduate Level Notification 2025 కోసం అభ్యర్థులు అక్టోబర్ 21, 2026వ తేదీ నుండి నవంబర్ 27, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారు.
ఈ RRB NTPC Graduate Level Notification 2025 ద్వారా 5810 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కం టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ RRB NTPC Graduate Level Notification 2025 కి అప్లై చేసుకున్న అభ్యర్థులకి ప్రస్తుతం అప్లికేషన్స్ స్టేటస్ విడుదల అయింది. అప్లై చేసుకున్న అభ్యర్థులందరూ తమ అప్లికేషన్ స్టేటస్ ను చూసుకోండి.
RRB Group D Notification 2026: పదవ తరగతి అర్హతతో 22

RRB NTPC Application Status 2026 in telugu
RRB NTPC Application Status – Click Here
అభ్యర్థులు పైన ఉన్న లింకు పై క్లిక్ చేయండి. తర్వాత Login With Aadhaar పై క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ కు లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ ను ఎంటర్ చేసి, తర్వాత ఓటిపిని ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయండి.
లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ హిస్టరీ లోకి వెళ్ళండి. అక్కడ మీరు అప్లై చేసుకున్న నోటిఫికేషన్స్ డీటెయిల్స్ మొత్తం కనబడతాయి. RRB NTPC Graduate Level Notification 2025 కి సంబంధించి డీటెయిల్స్ ను చూసుకోండి. అప్లికేషన్ స్టేటస్ కింద ప్రొఫెషనల్లి యాక్సిప్టెడ్ అని ఉంటే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందని అర్థం.
Official Website: https://www.rrbapply.gov.in/
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు మీకు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
Fhhi