RRB Technician Exam Dates 2026 In Telugu
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) నుండి టెక్నీషియన్ గ్రేడ్ -1 సిగ్నల్ మరియు టెక్నీషియన్ గ్రేడ్-3 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షా తేదీలు విడుదలయ్యాయి. ఈ RRB Technician Exam Dates 2026 In Telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ RRB Technician Notification 2025 జూన్ నెలలో విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు జూన్ 28, 2025 వ తేదీ నుండి ఆగస్టు 7, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకున్నారు.
అప్లికేషన్లో ఏవైనా తప్పులు ఉంటే ఆగస్టు 10, 2025వ తేదీ నుండి ఆగస్టు 19, 2025 వ తేదీ మధ్య కరెక్ట్ చేసుకున్నారు.
ఈ RRB Technician Notification 2025 ద్వారా 6180 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పదవ తరగతి అర్హతతో 22 వేల పోస్టులతో రైల్వే నోటిఫికేషన్
RRB Technician Notification 2025 కి సంబంధించి పరీక్షా తేదీలు జనవరి 7, 2026వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఈ RRB Technician Grade -1 Signal & Technician Grade – III పరీక్షలు మార్చి 5, 2026వ తేదీ నుండి మార్చి 9, 2026వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
అభ్యర్థులు తమ ఎగ్జామ్ కి 10 రోజుల ముందు RRB Technician Notification 2025 కి Exam Date మరియు Exam City ను చూసుకోవచ్చు.
అభ్యర్థులు తమ ఎగ్జామ్ కి 4 రోజుల ముందు RRB Technician Admit Card 2026 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
RRB Technician Exam Dates 2026
Official Website: https://rrbsecunderabad.gov.in/
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |