SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నుండి SO (స్పెషలిస్ట్ ఆఫీసర్స్) నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ SBI SO Recruitment 2025 ద్వారా 1042 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ SBI SO Recruitment 2025 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ SBI SO Recruitment 2025 ద్వారా
కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ – 284 పోస్టులు
VP Wealth (SRM) – 506 పోస్టులు
AVP Wealth (RM) – 206 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ SBI SO Recruitment 2025 కోసం అభ్యర్థులు డిసెంబర్ 02, 2025 వ తేదీ నుండి డిసెంబర్ 23, 2025 వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
DRDO CEPTAM 11 నోటిఫికేషన్: 764 పోస్టులు
Age Limit:
కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్: 20 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
VP Wealth (SRM): 26 సంవత్సరముల నుండి 42 సంవత్సరముల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
AVP Wealth (RM): 23 సంవత్సరముల నుండి 45 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరంల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్: ఏదైనా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
మిగిలిన పోస్టులు VP Wealth (SRM), AVP Wealth (RM) కి ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్లు చూసుకోండి.
Selection Process:
అప్లై చేసుకున్న అభ్యర్థులకి ముందుగా షార్ట్ లిస్టు చేయడం జరుగుతుంది. తర్వాత అభ్యర్థులను పర్సనల్/టెలిఫోనిక్/ వీడియో ఇంటర్వ్యూ మరియు CTC negotiations ద్వారా భర్తీ చేస్తారు.
ఇంటర్వ్యూ ను వచ్చేసి 100 మార్కులకు గాను నిర్వహించడం జరుగుతుంది.
How To Apply:
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు https://recruitment.sbi.bank.in/వెబ్సైటులో డిసెంబర్ 23వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడు వాలిడ్ ఈమెయిల్ ఐడి నీ ఇవ్వండి.
Application Fee:
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు అప్లై చేయాలి అంటే 750 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Notification PDF
Official Website: https://recruitment.sbi.bank.in
We want this best opportunity