Shivaji College Non Teaching Recruitment 2026
శివాజీ కాలేజీ(యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ), ఢిల్లీ నుండి నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ Shivaji College Non Teaching Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ Shivaji College Non Teaching Recruitment 2026 ద్వారా
డైరెక్టర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ – 1 పోస్టు
లైబ్రరీయన్ – 1 పోస్టు
సీనియర్ అసిస్టెంట్ – 1 పోస్టు
సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ – 1 పోస్టు
లాబరేటరీ అసిస్టెంట్ – 2 పోస్టులు
జూనియర్ అసిస్టెంట్ – 4 పోస్టులు
లైబ్రరీ అటెండెంట్ – 3 పోస్టులు
లేబరేటరీ అటెండెంట్ – 7 పోస్టులు
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు మార్చి 26, 2026 తేదీ లోపు అప్లై చేసుకోవాలి.
Age Limit :
సీనియర్ అసిస్టెంట్: 35 సంవత్సరంలలోపు వయసు కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్/లాబరేటరీ అసిస్టెంట్/జూనియర్ అసిస్టెంట్/లైబ్రరీ అటెండెంట్/లేబరేటరీ అటెండెంట్: 32 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సియేషన్ కూడా ఉంది.
10060 పోస్టులతో ఏపీ జాబ్ క్యాలెండర్
Educational Qualification:
లేబరేటరీ అటెండెంట్: 10+2 ను సైన్స్ స్ట్రీమ్ లో చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదా
పదవ తరగతి పాసై, లాబరేటరీ టెక్నాలజీలో సర్టిఫికెట్ను కలిగి ఉండాలి. లేదా రిలవెంట్ ట్రేడ్ లో ఐటిఐ చేసి ఉండాలి.
లైబ్రరీ అటెండెంట్: అభ్యర్థులు 10+2 పాస్ అయి ఉండాలి. అలానే లైబ్రరీ సైన్స్ లో సర్టిఫికెట్ కోర్సు కలిగి ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్: అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీ పాసై ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ లో ప్రొఫిషియన్సీ కలిగి ఉండాలి.
మిగిలిన పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్లో చూసుకోండి.
Selection Process:
పోస్టును బట్టి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 1000 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఓ బి సి, ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులు 800 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లిస్తే సరిపోతుంది.
ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 600 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లిస్తే సరిపోతుంది.
How To Apply:
ఈ Shivaji College Non Teaching Recruitment 2026 నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి dunt.uod.ac.in లో మార్చి 26, 2026వ తేదీ లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
Official Website: https://www.shivajicollege.ac.in/
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |