SSC GD Exam Dates 2026 in telugu
SSC GD Exam Dates 2026 ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఈ SSC GD Exams ఫిబ్రవరి 23, 2026వ తేదీ నుండి జరగనున్నాయి. ఈ SSC GD Exam Dates 2026 in telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
SSC GD Notification 2026 కోసం డిసెంబరు 01, 2025 వ తేదీ నుండి డిసెంబర్ 31, 2025 వ తేదీలోగా పదవ తరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకున్నారు.
SSC GD Notification 2026 ద్వారా 25487 కానిస్టేబుల్ జీడి పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా బి ఎస్ ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ ఎస్ బి, ఐటిబిపి, ఏ ఆర్, ఎస్ ఎస్ ఎఫ్ లో ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC GD Exam Dates 2026 కి సంబంధించి సమాచారం ఇచ్చింది. SSC GD Exams ను ఫిబ్రవరి 23, 2026వ తేదీ నుండి నిర్వహించనున్నారు.
SSC GD సెల్ఫ్ స్లాటింగ్ బుకింగ్స్ కి సంబంధించి డేట్స్ ను త్వరలో విడుదల చేయడం జరుగుతుంది. ఏ డేట్ లో ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారు, ఏ సిటీలో రాయాలనుకుంటున్నారో మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
SSC GD Selection Process:
• కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్
• ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET)/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
• మెడికల్ ఎగ్జామినేషన్/డాక్యుమెంట్ వెరిఫికేషన్
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కి సంబంధించి పరీక్షా తేదీలను విడుదల చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్ ను ఫిబ్రవరి 23, 2026వ తేదీ నుండి నిర్వహించడం జరుగుతుంది.
Exam Pattern:
ఈ SSC GD కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది 80 ప్రశ్నలకు గాను 160 మార్కుల చొప్పున 60 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. పరీక్షా తెలుగులో కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది.
| జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ | 20 ప్రశ్నలు | 40 మార్కులు |
| జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ | 20 ప్రశ్నలు | 40 మార్కులు |
| ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ | 20 ప్రశ్నలు | 40 మార్కులు |
| 20 ప్రశ్నలు | 40 మార్కులు |
Official Website: ssc.gov.in
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
2 thoughts on “SSC GD Exam Dates 2026 in telugu: ఎస్ఎస్సి జిడి పరీక్షా తేదీలు”