SSC MTS Exam Dates 2026 in telugu
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) నోటిఫికేషన్ కి సంబంధించి పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) విడుదల చేసింది. SSC MTS Exams ను ఫిబ్రవరి 4, 2026వ తేదీ నుండి నిర్వహించనున్నారు. ఈ SSC MTS Exam Dates 2026 in telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
SSC MTS Notification 2026 జూన్ 26వ తేదీన విడుదల అయింది. ఈ ఎస్ఎస్సి ఎంటిఎస్ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు జూన్ 26, 2025వ తేదీ నుండి జూలై 24, 2025 వ తేదీ మధ్య అప్లై చేసుకున్నారు.
ఈ SSC MTS Notification 2026 ద్వారా MTS (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) మరియు హవల్దారు ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

MTS (మల్టీ టాస్కింగ్ స్టాఫ్) – 6810 పోస్టులను
హవాల్దార్ – 1211 పోస్టులను
మొత్తంగా ఈ SSC MTS Notification 2026 ద్వారా 8021 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
అయితే తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంటిఎస్ మరియు హవాల్దార్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షా తేదీలను విడుదల చేసింది. ఈ SSC MTS పరీక్షలను ఫిబ్రవరి 4, 2026 వ తేదీ నుండి నిర్వహించనున్నారు.
ఈ ఎస్ఎస్సి ఎంటిఎస్ పరీక్ష తేదీలు మరియు సెంటర్ కు సంబంధించి స్లాట్ బుకింగ్ అనేది జనవరి 15, 2026 వ తేదీ నుండి బుక్ చేసుకోవాలి.
SSC MTS Selection Process:
సింగిల్ ఎగ్జామ్(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్) నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
| సెషన్ – 1 | ||
| న్యూమరికల్ మరియు మ్యాథమెటికల్ ఎబిలిటీ | 20 ప్రశ్నలు | 60 మార్కులు |
| రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లం సాల్వింగ్ | 20 ప్రశ్నలు | 60 మార్కులు |
| సెషన్ 2 | ||
| జనరల్ అవేర్నెస్ | 25 ప్రశ్నలు | 75 మార్కులు |
| ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ | 25 ప్రశ్నలు | 75 మార్కులు |
పరీక్షా అనేది తెలుగులోనే ఉంటుంది. సెషన్ 1 లో నెగిటివ్ మార్కింగ్ లేదు. సెషన్ 2 లో ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు నెగిటివ్ మార్కింగ్ ఉంది.
ఈ ఎస్ఎస్సి ఎంటిఎస్ పరీక్షలను ఫిబ్రవరి 4, 2026వ తేదీ నుండి నిర్వహించనున్నారు.
అయితే హవాల్దార్ పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్తోపాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ను కూడా నిర్వహించడం జరుగుతుంది.
Official Website: ssc.gov.in
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాల కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
2 thoughts on “SSC MTS Exam Dates 2026 in telugu: ఎంటిఎస్ పరీక్ష తదీలు”