TG Constable Notification 2026: 14 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు

TG Constable Notification 2026:

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్. త్వరలోనే పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి తెలిపారు. ఈ TG Constable Notification 2026 కి సంబంధించి చూద్దాం.

డిసెంబర్ 30, 2025 వ తేదీ మంగళవారం తెలంగాణ డిజిపి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఒక రిపోర్టర్ పోలీసు నియామకాలకు సంబంధించి ప్రశ్న అడగడం జరిగింది.

రిపోర్టర్: మీ పోలీసు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు ఎందుకని ఆలస్యం అవుతున్నాయి. దాదాపు రెండు సంవత్సరముల నుండి పోలీసు కానిస్టేబుల్ నియామకాలు జరగలేదు. డిపార్ట్మెంటు లో సిబ్బంది కొరత విపరీతంగా ఉందని తెలుస్తోంది. దీనినీ అధికమించడానికి మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి?

ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ డీజీపీ గారు..

తెలంగాణ డిజిపి: పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నుండి ప్రపోసల్స్ వచ్చినాయి. 14000 చిల్లర పోస్టులను ఫిల్ చేయడానికి ఆల్రెడీ గవర్నమెంట్ కు పంపినాము. గవర్నమెంట్ నుండి పర్మిషన్ వస్తే నోటిఫికేషన్ విడుదల చేస్తాం.

కొన్ని రోజులలో నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు.

పదవ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు సార్లు పోలీసు నియామకాలు జరిగాయి. 2016, 2018, 2022 లో తెలంగాణ రాష్ట్రంలో పోలీసు నియామకాలు జరిగాయి. 2023 నుండి ఇప్పటివరకు నోటిఫికేషన్ రాలేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత విపరీతంగా ఉంది. తొందరలోనే నోటిఫికేషన్ విడుదలవుతుంది. అయితే నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కావలసిన అర్హతలు ఏమిటో చూద్దాం.

Qualification:

ఇంటర్ పాస్ అయి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

రాష్ట్రంతెలంగాణ
పోస్ట్ పేరుకానిస్టేబుల్
ఖాళీల సంఖ్య14,000+
క్వాలిఫికేషన్ఇంటర్

18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

అలాగే అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. హైటు, చెస్టు, వెయిట్ ను చెక్ చేస్తారు.

Selection Process:

  • ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
  • ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET)/ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT)
  • మెయిన్స్ ఎగ్జామ్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

Official Website: https://www.tgprb.in/

TG Constable Notification 2026 latest news

TG Constable Notification 2026 త్వరలో విడుదల అవుతుంది అని తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి తెలిపారు.

TG Constable Notification 2026 Qualification ఏమిటి?

ఇంటర్ పాస్ అయి ఉంటే TG Constable Notification 2026 కి అప్లై చేసుకోవచ్చు.

TG Constable Notification 2026 ద్వారా ఎన్ని vacancies భర్తీ చేయనున్నారు?

TG Constable Notification 2026 ద్వారా 14000+ భర్తీ చేయనున్నట్లు తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి తెలిపారు.

TG Constable Notification 2026 ఎప్పుడు విడుదల అవుతుంది.

TG Constable Notification 2026 త్వరలో విడుదలవుతుంది అనీ తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి తెలిపారు.

Leave a Comment